Marks obtained list   the candidates those are applied for the posts of SSA sectoral  and Assistant sectoral officers Sri Satya Sai district
Ineligible candidates for SSA sectoral  and Assistant sectoral officers Sri Satya Sai district
Application
PESSNOTE
SSA SRI SATHYA SAI DISTRICT  SECTORAL &ASST.SECTORAL NOTIFICATION
పత్రకా ప్రకటనరాణి లక్ష్మీ బాయి ఆత్మ రక్షణ పరిశీలన ఆత్మ రక్షణ కార్యక్రమం లో భాగముగా అన్నీ ప్రభుత్వ యాజమాన్యములకు అనగా (ప్రభుత్వ, జిల్లా పరిషద్, ప్రాదమికోన్నత ఆదర్శ పాఠశాలలు మున్సిపాలిటీ పాఠశాలలు, మరియు ఇతరములు పాఠశాలలోని బాలిక విద్యార్ధుల శిక్షణా (నిర్దేశిత కార్యకలాపాలు అమలు కొరకు అర్హత గల ఏజెన్సీ ల ధరఖాస్తులు
*MOST IMPORTANT* ఉమ్మడిఅనంతపురం జిల్లాలోని మున్సిపాలిటీలలో జరగబోవు పదోన్నతుల జాబితా యందలి ఏవైనా అభ్యంతరంలో ఉన్నచో రేపు అనగా  01/11/2024 తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపల సంబంధిత ప్రధానోపాధ్యాయులు/MEO ల ద్వారా సరియైన ధృవపత్రంలతో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు అందజేయవలసినదిగా తెలియజేయడమైనది. *జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం.*
Recruitment of KGBV schools *Tentative merit list of teaching and non teaching staff(accountant and warden only)  in KGBV schools after certificate verification*
 SRI SATHYA SAI DISTRICT       APSS KGBV- Recruitment 2024 Tentative Merit List    of    Principal CRT PGT ACCOUNTANT WARDEN
Eligibility Selection for sectoral & Asst., Sectoral officers    SATHYA SAI DISTRICT
పత్రికా ప్రకటన                                                           ఏ.పి. సమగ్ర శిక్ష కార్యాలయం, బుక్కపట్నం, శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నందు ఖాళీ గా ఉన్న ఫిజియో థెరపిస్ట్ (02) ఖాళీ పోస్ట్ లు భర్తీ చేయుటకు గాను తాత్కాలిక ప్రాతిపదికన అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఏ.పి. సమగ్ర శిక్ష, శ్రీ సత్య సాయి జిల్లా కార్యాలయపు పని దినముల యందు అనగా తేది.25-06-2024 నుండి 28-06-2024 సాయంత్రం 5గంటల లోపు నిర్ణీత దరఖాస్తులను పూరించి (Old DIET College, Bukkapatnam). శ్రీ సత్య సాయి జిల్లా నందు సమర్పించ వలసినదిగా కోరడమైనది
శ్రీ సత్య సాయి జిల్లా యందు పని చేయుచున్న డైట్ లేక్టరర్స్, మండల విద్యా శాఖాధికారులు, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సహాయకుల వారికి తెలియజేయడం ఏమనగా ఏ.పి. సమగ్ర శిక్ష కార్యాలయం, పుట్టపర్తి శ్రీ సత్య సాయి జిల్లా నందు క్రింద కనబరిచిన ఖాళీ గా ఉన్న పోస్ట్ లు సెక్టోరల్ మరియు అసిస్టెంట్ సెక్టోరల్ ఖాళీ పోస్ట్ లు భర్తీ చేయుటకు గాను మరియు జిల్లా కలెక్టరు మరియు చైర్మన్ సమగ్ర శిక్ష, పుట్టపర్తి, శ్రీ సత్య సాయి జిల్లా వారి ఆదేశముల మేరకు ఈ క్రింద కనపరచిన ఖాళీ పోస్ట్ లకు అర్హత కలిగిన ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలలో పని చేయుచున్న డైట్ లేక్టరర్స్, మండల విద్యాశాఖాధికారులు, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకుల నుండి దరఖాస్తులను కోరడమైనది అభ్యర్థులు తమ -దరఖాస్తులను కార్యాలయపు పని దినముల యందు అనగా తేది.. 30.10.2023 నుండి. 01.11.2023 వరకు సాయంత్రం: 5 గంటల లోపు నిర్ణీత దరఖాస్తులను పూరించి మరియు విద్యార్హత పత్రాలను జతపరచి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం (Old DIET College, Bukkapatnam) నందు సమర్పించ వలసినదిగా కోరడమైనది మరియు పోస్టులు వారిగా వాటి అర్హత వివరాలు దరఖాస్తును ఏ.పి. సమగ్ర శిక్ష కార్యాలయం, పుట్టపర్తి.                                                      PRESS NOTE    NOTIFICATION
applications are invited from the NGOs,SHG,Line departments to open seasonal hostels in the Sathya Sai district.last date for receive applicationa is 10-01-2023.
 Applications are invited from the NGOs,SHG,Line departments to open seasonal hostels in the Sathya Sai district.last date for receive applicationa is 10-01-2023.
Press Note
APSS SRI SATHYA SAI - RECRUITEMENT OF SECTORAL & Asst. SECTORAL OFFICERS
State Assessment Recruitment Test (SAC 2022) - Hall Tickets
Application  for the posts of sectoral and Asstsectoral officers. Sir Satya Sai district
Guidelines for the posts of sectoral and Asstsectoral officers.
Press Note for the posts of sectoral and Asstsectoral officers. Sir Satya Sai district