శ్రీ సత్య సాయి జిల్లా యందు పని చేయుచున్న డైట్ లేక్టరర్స్, మండల విద్యా శాఖాధికారులు, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సహాయకుల వారికి తెలియజేయడం ఏమనగా ఏ.పి. సమగ్ర శిక్ష కార్యాలయం, పుట్టపర్తి శ్రీ సత్య సాయి జిల్లా నందు క్రింద కనబరిచిన ఖాళీ గా ఉన్న పోస్ట్ లు సెక్టోరల్ మరియు అసిస్టెంట్ సెక్టోరల్ ఖాళీ పోస్ట్ లు భర్తీ చేయుటకు గాను మరియు జిల్లా కలెక్టరు మరియు చైర్మన్ సమగ్ర శిక్ష, పుట్టపర్తి, శ్రీ సత్య సాయి జిల్లా వారి ఆదేశముల మేరకు ఈ క్రింద కనపరచిన ఖాళీ పోస్ట్ లకు అర్హత కలిగిన ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలలో పని చేయుచున్న డైట్ లేక్టరర్స్, మండల విద్యాశాఖాధికారులు, గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకుల నుండి దరఖాస్తులను కోరడమైనది అభ్యర్థులు తమ -దరఖాస్తులను కార్యాలయపు పని దినముల యందు అనగా తేది.. 30.10.2023 నుండి. 01.11.2023 వరకు సాయంత్రం: 5 గంటల లోపు నిర్ణీత దరఖాస్తులను పూరించి మరియు విద్యార్హత పత్రాలను జతపరచి జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం (Old DIET College, Bukkapatnam) నందు సమర్పించ వలసినదిగా కోరడమైనది మరియు పోస్టులు వారిగా వాటి అర్హత వివరాలు దరఖాస్తును ఏ.పి. సమగ్ర శిక్ష కార్యాలయం, పుట్టపర్తి. PRESS NOTE NOTIFICATION
0 Comments