ఉమ్మడిఅనంతపురం జిల్లాలోని మున్సిపాలిటీలలో జరగబోవు పదోన్నతుల జాబితా యందలి ఏవైనా అభ్యంతరంలో ఉన్నచో రేపు అనగా 01/11/2024 తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపల సంబంధిత ప్రధానోపాధ్యాయులు/MEO ల ద్వారా సరియైన
ధృవపత్రంలతో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నందు అందజేయవలసినదిగా తెలియజేయడమైనది.
*జిల్లా విద్యాశాఖ అధికారి అనంతపురం.
0 Comments